సీఏపీఎఫ్‌ జవాన్ల సెలవులు పొడిగింపు

ABN , First Publish Date - 2020-04-07T07:47:58+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో జవాన్లకు సాధారణ తరలింపులు, బదిలీలు, పోస్టింగులు నిలిపేశారు. ఇప్పటికే సెలవులో ఉన్న, ఈ నెల 5లోపు విధుల్లో చేరే సిబ్బంది సెలవులను ఈ నెల 15వరకూ...

సీఏపీఎఫ్‌ జవాన్ల సెలవులు పొడిగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: కరోనా విజృంభణ నేపథ్యంలో జవాన్లకు సాధారణ తరలింపులు, బదిలీలు, పోస్టింగులు నిలిపేశారు. ఇప్పటికే సెలవులో ఉన్న, ఈ నెల 5లోపు విధుల్లో చేరే సిబ్బంది సెలవులను ఈ నెల 15వరకూ పొడిగించారు. సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎ్‌సబీ, ఎన్‌ఎ్‌సజీ బలగాల్లో సుమారు 10లక్షల మంది జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు.

Read more