ల్యాండ్‌మైన్‌పై అడుగు వేయడంతో సిపాయి మృతి

ABN , First Publish Date - 2020-07-20T08:10:22+05:30 IST

ల్యాండ్‌మైన్‌పై ప్రమాదవశాత్తూ అడుగు వేయడంతో అది పేలి ఒక సిపాయి ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ తెలిపింది...

ల్యాండ్‌మైన్‌పై అడుగు వేయడంతో సిపాయి మృతి

న్యూఢిల్లీ, జూలై 19: ల్యాండ్‌మైన్‌పై ప్రమాదవశాత్తూ అడుగు వేయడంతో అది పేలి ఒక సిపాయి ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ తెలిపింది. ఈ ఘటన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసీ)లోని కార్గిల్‌ సెక్టార్‌లో జరిగిందని పేర్కొంది.


Updated Date - 2020-07-20T08:10:22+05:30 IST