సరికొత్త ఫీచర్స్‌తో ఫేస్‌బుక్‌ ‘మెసెంజర్‌ కిడ్స్‌’

ABN , First Publish Date - 2020-04-24T07:31:25+05:30 IST

సోషల్‌మీడియా జెయింట్‌ ఫేస్‌బుక్‌.. లాక్‌డౌన్‌ వేళ సరికొత్త ఫీచర్స్‌తో తన ‘మెసెంజర్‌ కిడ్స్‌’ యాప్‌ను పిల్లల కోసం

సరికొత్త ఫీచర్స్‌తో ఫేస్‌బుక్‌ ‘మెసెంజర్‌ కిడ్స్‌’

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: సోషల్‌మీడియా జెయింట్‌ ఫేస్‌బుక్‌.. లాక్‌డౌన్‌ వేళ సరికొత్త ఫీచర్స్‌తో తన ‘మెసెంజర్‌ కిడ్స్‌’ యాప్‌ను పిల్లల కోసం ముస్తాబు చేస్తోంది. భారత్‌ సహా 70 దేశాల్లో ఈ తాజా ఫీచర్స్‌ను ఆవిష్కరిస్తోంది. ఇప్పుడున్న మెసెంజర్‌ కిడ్స్‌ యాప్‌లో వీడియో చాటింగ్‌కు అవకాశముండగా.. తాజా ఫీచర్స్‌లో పిల్లలు ఎంచుకుంటున్న స్నేహితులను తల్లిదండ్రులు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.  

Updated Date - 2020-04-24T07:31:25+05:30 IST