సంకేత భాషను 23వ అధికార భాషగా గుర్తించాలి
ABN , First Publish Date - 2020-05-24T07:58:34+05:30 IST
సంకేత భాషను దేశ 23వ అధికార భాషగా గుర్తించాలి. దీని కోసం ‘యాక్సెస్ మంత్ర ఫౌండేషన్’ సాయంతో బధిరుల జాతీయ అసోసియేషన్ దాఖలు చేసే పిటిషన్పై నేను సంతకం చేస్తాను. ఈ మహత్కార్యంలో దేశ ప్రజలు కూడా పాల్గొనాల...

సంకేత భాషను దేశ 23వ అధికార భాషగా గుర్తించాలి. దీని కోసం ‘యాక్సెస్ మంత్ర ఫౌండేషన్’ సాయంతో బధిరుల జాతీయ అసోసియేషన్ దాఖలు చేసే పిటిషన్పై నేను సంతకం చేస్తాను. ఈ మహత్కార్యంలో దేశ ప్రజలు కూడా పాల్గొనాలని కోరుతున్నాను. ‘వార్తాలాప్’ పేరుతో తొలి సాంకేత భాష వీడియోను విడుదల చేస్తున్నాం.
- రణవీర్ సింగ్, బాలీవుడ్ హీరో