షాహీన్‌బాగ్‌ను ఖాళీ చేయండి: పోలీసులు

ABN , First Publish Date - 2020-03-18T07:23:06+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా షాహీన్‌బాగ్‌ను ఖాళీ చేయాలని సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ఢిల్లీ పోలీసులు కోరారు. మంగళవారం వారు షాహీన్‌బాగ్‌ను...

షాహీన్‌బాగ్‌ను ఖాళీ చేయండి: పోలీసులు

న్యూఢిల్లీ, మార్చి 17: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా షాహీన్‌బాగ్‌ను ఖాళీ చేయాలని సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ఢిల్లీ పోలీసులు కోరారు. మంగళవారం వారు షాహీన్‌బాగ్‌ను సందర్శించి విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ఈనెల 31 వరకు 50 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలను అనుమతించబోమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-03-18T07:23:06+05:30 IST