సీరం సీఈవో ‘ఏషియన్స్ ఆఫ్ ద ఇయర్’
ABN , First Publish Date - 2020-12-06T06:56:50+05:30 IST
కొవిడ్‌పై పోరాడుతున్న వారికి ప్రఖ్యాత సింగపూర్ డైలీ ‘ద స్ట్రెయిట్ టైమ్స్’ ‘ఏషియన్స్ ఆఫ్ ద ఇయర్ 2020’ జాబితాలో చోటు కల్పించింది.

సింగపూర్, డిసెంబరు 5: కొవిడ్‌పై పోరాడుతున్న వారికి ప్రఖ్యాత సింగపూర్ డైలీ ‘ద స్ట్రెయిట్ టైమ్స్’ ‘ఏషియన్స్ ఆఫ్ ద ఇయర్ 2020’ జాబితాలో చోటు కల్పించింది. ఆరుగురికి చోటు దక్కిన ఈ జాబితాలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా కూడా ఉన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ను తయారు చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, బ్రిటి్‌ష-స్వీడిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘ఆస్ట్రాజెనెకా’తో సీఐఐ కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.