‘సెక్యూరిటీ’ వేతనాలు చెల్లించాలి: కిషన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-04-08T09:46:05+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న సెక్యురిటీ గార్డులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ ఏజెన్సీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు.

‘సెక్యూరిటీ’ వేతనాలు చెల్లించాలి: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న సెక్యురిటీ గార్డులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ ఏజెన్సీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు. అపార్ట్‌మెంట్లు తదితర చోట్ల నిబంధనలను అమలు చేస్తూ.. కరోనాపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. 


Updated Date - 2020-04-08T09:46:05+05:30 IST