సెక్రటేరియెట్ ఆఫ్ స్టేట్‌ను రద్దు చేసిన పోప్
ABN , First Publish Date - 2020-12-29T09:06:13+05:30 IST
వాటికన్ సెక్రటేరియెట్ ఆఫ్ స్టేట్‌ను పోప్ ఫ్రాన్సిస్ రద్దు చేశారు. సెక్రటేరియెట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అసెట్స్ బాధ్యతలను ట్రెజరీ విభాగం స్వీకరించాలని
రోమ్, డిసెంబరు 28: వాటికన్ సెక్రటేరియెట్ ఆఫ్ స్టేట్‌ను పోప్ ఫ్రాన్సిస్ రద్దు చేశారు. సెక్రటేరియెట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అసెట్స్ బాధ్యతలను ట్రెజరీ విభాగం స్వీకరించాలని ఉత్తర్వులిచ్చారు. పోప్‌కు వేర్వేరు దేశాలు, వ్యక్తుల నుంచి వచ్చే విరాళాలను సెక్రటేరియెట్ ఆఫ్ స్టేట్ నిర్వహిస్తుంది. కోట్ల రూపాయల నిధుల మళ్లింపు/దుర్వినియోగం వంటి అభియోగాలపై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయన ఈ విభాగాన్ని రద్దు చేశారు.