కర్రెలతో దాడి చేసుకున్న స్కూలు విద్యార్థులు

ABN , First Publish Date - 2020-03-02T16:27:08+05:30 IST

చెన్నై: స్కూల్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. తిరునల్వేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కర్రెలతో దాడి చేసుకున్న స్కూలు విద్యార్థులు

చెన్నై: స్కూల్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. తిరునల్వేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైకిల్‌ పార్కింగ్‌ విషయంలో తలెత్తిన వివాదం పరస్పర దాడికి దారి తీసింది. స్కూలు విద్యార్థులు రోడ్డుపై కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Updated Date - 2020-03-02T16:27:08+05:30 IST