ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్‌

ABN , First Publish Date - 2020-09-13T06:55:02+05:30 IST

జేఈఈ మెయిన్‌ జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ షెడ్యూలు(జేవోఎ్‌సఏఏ-2020, ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌)ను అధికారులు విడుదల చేశారు.

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్‌

జేఈఈ మెయిన్‌ జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ షెడ్యూలు(జేవోఎ్‌సఏఏ-2020, ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌)ను అధికారులు విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల అనంతరం అక్టోబరు 6వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఎన్‌ఐటీ, ఐఐఐటీలు, ఐఐటీల్లో సీట్లను జేఓఎ్‌సఏఏ-2020 ద్వారా కేటాయిస్తారు. సమాచారానికి https://www.andhrajyothy. com/వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు

Updated Date - 2020-09-13T06:55:02+05:30 IST