ప్రజలను చీకటి సొరంగంలో ఎందుకు ఉంచుతారు?
ABN , First Publish Date - 2020-04-05T07:31:53+05:30 IST
కరెంటు వెలిగించే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను చీకటి సొరంగంలో ఎందుకు ఉంచాలను కుంటున్నారు. లైట్లన్నీ ఆర్పేస్తే...
కరెంటు వెలిగించే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను చీకటి సొరంగంలో ఎందుకు ఉంచాలను కుంటున్నారు. లైట్లన్నీ ఆర్పేస్తే ఎలక్ట్రిక్ గ్రిడ్ కుప్పకూలుతుంది. అసలు విద్యుత్తు లేకుండా వెలుగు ఎలా వస్తుంది? లిఫ్ట్ ఎలా పని చేస్తుంది?
- శశిథరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత