మహారాష్ట్రలోనూ జీతాలు కట్‌

ABN , First Publish Date - 2020-04-01T08:16:39+05:30 IST

కరోనా కల్లోలంతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని...

మహారాష్ట్రలోనూ జీతాలు కట్‌

ముంబై, మార్చి 31: కరోనా కల్లోలంతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్‌పవార్‌ మంగళవారం ప్రకటించారు. సీఎం నుంచి సర్పంచ్‌ దాకా అందరు ప్రజాప్రతినిధుల జీతాల్లో 60ు కోత ఉంటుంద న్నారు. ఈ కోత క్లాస్‌-1, 2 ఉద్యోగులకు 50ు, క్లాస్‌-3 ఉద్యోగులకు 25ుగా ఉంటుందని వివరించారు.   

Updated Date - 2020-04-01T08:16:39+05:30 IST