రోష్ని కేసు..కాంగ్రెస్ నేతపై తొలి ఎఫ్‌ఐఆర్
ABN , First Publish Date - 2020-11-27T08:02:36+05:30 IST
కశ్మీరులోని ’రోష్ని’ భారీ భూ కుంభకోణం కేసులో తొలి దెబ్బ కాంగ్రెస్ నేతకు తగిలింది. హై కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ..

శ్రీనగర్, నవంబరు 26: కశ్మీరులోని ’రోష్ని’ భారీ భూ కుంభకోణం కేసులో తొలి దెబ్బ కాంగ్రెస్ నేతకు తగిలింది. హై కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎఫ్‌ఐఆర్ నమోదైన మొదటి రాజకీయ నాయకుడు ఆయనే.