కోచ్‌లలో రూఫ్‌ ఇన్సులేషన్‌: రైల్వే బోర్డు చైర్మన్‌

ABN , First Publish Date - 2020-06-16T08:34:31+05:30 IST

అధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలకు రూఫ్‌ ఇన్సులేషన్‌ చేసిన ఐసొలేషన్‌ కోచ్‌లను పంపిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యూదవ్‌ చెప్పారు. సాధారణంగా ఐసొలేషన్‌ కోచ్‌లలో ఏసీ ఉండదని...

కోచ్‌లలో రూఫ్‌ ఇన్సులేషన్‌: రైల్వే బోర్డు చైర్మన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 15: అధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలకు రూఫ్‌ ఇన్సులేషన్‌ చేసిన ఐసొలేషన్‌ కోచ్‌లను పంపిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యూదవ్‌ చెప్పారు. సాధారణంగా ఐసొలేషన్‌ కోచ్‌లలో ఏసీ ఉండదని, అందువల్ల వేడి తీవ్రత తగ్గించడానికి ఇన్సులేషన్‌ చేస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2020-06-16T08:34:31+05:30 IST