ప్లేస్టోర్‌లో ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ హవా

ABN , First Publish Date - 2020-06-01T06:29:44+05:30 IST

జైపూర్‌కు చెందిన ‘వన్‌టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌’ ఆవిష్కరించిన ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ అనే యాప్‌ విశేషాదరణ పొందుతోంది. ఈనెల మొదటి వారంలో ఈ యాప్‌ను ప్రారంభించగా.. అనతికాలంలోనే గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచిత యాప్స్‌ జాబితాలో...

ప్లేస్టోర్‌లో ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ హవా

న్యూఢిల్లీ, మే 31: జైపూర్‌కు చెందిన ‘వన్‌టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌’ ఆవిష్కరించిన ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ అనే యాప్‌ విశేషాదరణ పొందుతోంది. ఈనెల మొదటి వారంలో ఈ యాప్‌ను ప్రారంభించగా.. అనతికాలంలోనే గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచిత యాప్స్‌ జాబితాలో ‘టాప్‌-2’ స్థానానికి ఎగబాకింది. 4.8 స్టార్‌ రేటింగ్‌ సాధించింది.  


Updated Date - 2020-06-01T06:29:44+05:30 IST