డీఆర్‌డీవోలో సంస్కరణలు

ABN , First Publish Date - 2020-12-01T06:58:42+05:30 IST

డీఆర్డీవోకు చెందిన రెండు ప్రయోగశాలలను కేంద్రం విలీనం చేసింది. మనాలీలోని మంచు తుఫానుల అధ్యయన సంస్థ (ఎస్‌ఏఎ్‌సఈ), ఢిల్లీలోని రక్షణ మైదానాల పరిశోధన సంస్థ...

డీఆర్‌డీవోలో సంస్కరణలు

న్యూఢిల్లీ, నవంబరు 30: డీఆర్డీవోకు చెందిన రెండు ప్రయోగశాలలను కేంద్రం విలీనం చేసింది. మనాలీలోని మంచు తుఫానుల అధ్యయన సంస్థ (ఎస్‌ఏఎ్‌సఈ), ఢిల్లీలోని రక్షణ మైదానాల పరిశోధన సంస్థ(డీటీఆర్‌ఈ)ను కలిపేసి డిఫెన్స్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (డీజీఐఆర్‌ఈ) పేరిట కొత్త సంస్థను నెలకొల్పారు. ఈ సంస్కరణల బాధ్యతను డీఆర్డీవో చీఫ్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డికి ప్రధాని అప్పగించారు.

Updated Date - 2020-12-01T06:58:42+05:30 IST