జనం నన్ను ‘రాముడు’ అనే పిలుస్తుంటారు

ABN , First Publish Date - 2020-03-30T09:31:47+05:30 IST

అప్పట్లో నేను ఎక్కడికెళ్లినా జనం ‘రాముడు’ అనే పిలిచేవారు. 33 ఏళ్ల తర్వాత కూడా జనం నన్ను అలాగే చూస్తుండడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దూరదర్శన్‌లో ‘రామాయణం’ సీరియల్‌ ప్రసారం అయిన తర్వాత జనం నన్ను దేవుడిలా చూడడం

జనం నన్ను ‘రాముడు’ అనే పిలుస్తుంటారు

అప్పట్లో నేను ఎక్కడికెళ్లినా జనం ‘రాముడు’ అనే పిలిచేవారు. 33 ఏళ్ల తర్వాత కూడా జనం నన్ను అలాగే చూస్తుండడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దూరదర్శన్‌లో ‘రామాయణం’ సీరియల్‌ ప్రసారం అయిన తర్వాత జనం నన్ను దేవుడిలా చూడడం మొదలెట్టారు. అది నా సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.. ఆ తర్వాత నాకన్నీ దేవుడి పాత్రలే వచ్చాయి.

- అరుణ్‌ గోవిల్‌, రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రధారి

Updated Date - 2020-03-30T09:31:47+05:30 IST