ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు సైడ్ బెర్త్‌లో మార్పు: రైల్వే శాఖ

ABN , First Publish Date - 2020-12-14T03:56:17+05:30 IST

ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు సైడ్ బెర్త్‌లో మార్పు: రైల్వే శాఖ

ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు సైడ్ బెర్త్‌లో మార్పు: రైల్వే శాఖ

న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఇండియన్ రైల్వే రైళ్లలోని సైడ్ లోయర్ బెర్త్‌లో మార్పు చేసింది.

కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ కార్యాలయం ఇటీవల ఒక వీడియోను పంచుకుంది. సీట్లు ముడుచుకున్నప్పుడు ప్లాంక్ బయటకు తీయవచ్చు.

Updated Date - 2020-12-14T03:56:17+05:30 IST