స్వరం మాత్రం మార్మోగుతూనే ఉంటుంది : బాలు మృతిపై రాహుల్

ABN , First Publish Date - 2020-09-25T20:26:37+05:30 IST

గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.

స్వరం మాత్రం మార్మోగుతూనే ఉంటుంది : బాలు మృతిపై రాహుల్

న్యూఢిల్లీ : గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ‘‘ఎస్పీ బాలు కుటుంబీకులకు, స్నేహితులకు నా హృదయ పూర్వక సంతాపం ప్రకటిస్తున్నాను. అతని పాటలు అనేక భాషలలో మిలియన్ల హృదయాలను తాకాయి. అతని స్వరం మాత్రం మార్మోగుతూనే ఉంటుంది’’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా అన్నారు. 

Updated Date - 2020-09-25T20:26:37+05:30 IST