రాహుల్‌గాంధీ రావాలి

ABN , First Publish Date - 2020-03-02T07:52:49+05:30 IST

దేశంలోని క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌గాంధీ సేవలు అవసరం. ఆయన తిరిగి పార్టీ నాయకత్వం చేపట్టి...

రాహుల్‌గాంధీ రావాలి

దేశంలోని క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌గాంధీ సేవలు అవసరం. ఆయన తిరిగి పార్టీ నాయకత్వం చేపట్టి, పార్టీలో స్ఫూర్తి నింపి, దేశ ప్రజల విశ్వాసం చూరగొనాలి. సరదాలకు ఇది సమయం కాదు. సారథ్యం చేపట్టాల్సిందిగా రాహుల్‌ను అవసరమైతే పార్టీ ఆదేశించాలి.

- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశ్వినీకుమార్‌

Updated Date - 2020-03-02T07:52:49+05:30 IST