అకస్మాత్తు లాక్‌డౌన్‌తో గందరగోళం

ABN , First Publish Date - 2020-03-30T09:33:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అకస్మాత్తుగా ప్రకటించడంతో ప్రజల్లో భయం, గందరగోళం నెలకొంది. అభివృద్ధి చెందిన దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా ప్రజలు అంతగా ఇబ్బంది

అకస్మాత్తు లాక్‌డౌన్‌తో గందరగోళం

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అకస్మాత్తుగా ప్రకటించడంతో ప్రజల్లో భయం, గందరగోళం నెలకొంది. అభివృద్ధి చెందిన దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా ప్రజలు అంతగా ఇబ్బంది పడరు. భారత్‌లో పేద ప్రజల దురవస్థను దృష్టిలో ఉంచుకొని ప్రధాని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, రోజు కూలీలకు ఆశ్రయం కల్పించాలి. వారి బ్యాంకు ఖాతాల్లో వెంటనే డబ్బులు వేయాలి. 

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

Updated Date - 2020-03-30T09:33:13+05:30 IST