కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం: రాహుల్‌

ABN , First Publish Date - 2020-10-21T08:46:48+05:30 IST

మధ్యప్రదేశ్‌ మంత్రి ఇమర్తీ దేవీపై కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నా రు.

కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం: రాహుల్‌

వయనాడ్‌(కేరళ), అక్టోబరు 20: మధ్యప్రదేశ్‌ మంత్రి ఇమర్తీ దేవీపై కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నా రు. ‘కమల్‌నాథ్‌ మా పార్టీకి చెందిన వారే అయినా.. ఆయన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు’ అన్నారు. కాగా, ఇమర్తీ దేవీపై తన వ్యాఖ్యల పట్ల విచారిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అన్నారు. 

Updated Date - 2020-10-21T08:46:48+05:30 IST