క్వారంటైన్‌తోనే అడ్డుకట్ట

ABN , First Publish Date - 2020-03-04T07:56:03+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. ఆ వైరస్‌ బారిన పడినవారిని, అనుమానితులను క్వారంటైన్‌ లో (ఎవరితో కలవకుండా కొన్నిరోజులపాటు విడిగా)...

క్వారంటైన్‌తోనే అడ్డుకట్ట

ఇటలీ వైద్యనిపుణుడి వెల్లడి


మిలన్‌, మార్చి 3: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. ఆ వైరస్‌ బారిన పడినవారిని, అనుమానితులను క్వారంటైన్‌ లో (ఎవరితో కలవకుండా కొన్నిరోజులపాటు విడిగా) ఉంచి తగిన జాగ్రత్తలతో చికిత్స చేయడం ఒక్కటే మార్గమని ఇటలీకి చెందిన వైద్యనిపుణుడు మసిమో గల్లీ తేల్చిచెప్పారు. కరోనాను నిలువరించే వాక్సిన్‌ తయారీని వేగవంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన.. ఆ టీకా కోసం ప్రపంచమంతా ఆందోళనగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Updated Date - 2020-03-04T07:56:03+05:30 IST