మహిళలకు రక్షణ కల్పించండి: ఐరాస చీఫ్
ABN , First Publish Date - 2020-04-07T07:48:53+05:30 IST
పలు దేశాల్లో లాక్‌డౌన్‌తో మహిళలపై గృహహింస పెరిగిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. భారత్‌లో లాక్‌డౌన్ తొలి వారంలోనే గృహహింస కేసులు...

ఐరాస, ఏప్రిల్ 6: పలు దేశాల్లో లాక్‌డౌన్‌తో మహిళలపై గృహహింస పెరిగిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. భారత్‌లో లాక్‌డౌన్ తొలి వారంలోనే గృహహింస కేసులు రెట్టింపయ్యాయంటూ జాతీయ మహిళా కమిషన్ నివేదికను ఉటంకించారు.