యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక

ABN , First Publish Date - 2020-07-19T06:42:13+05:30 IST

2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రియాంక గాంధీ పోషించే పాత్రపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రియాంక గాంధీ చరిష్మాతో...

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక

  • పాత్రపై సీడబ్ల్యూసీదే నిర్ణయం

2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రియాంక గాంధీ పోషించే పాత్రపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రియాంక గాంధీ చరిష్మాతో యూపీ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలు ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.   

- జితిన్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ నేత


Updated Date - 2020-07-19T06:42:13+05:30 IST