గ్రామ సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-04-24T16:45:42+05:30 IST

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.

గ్రామ సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయితీ ప్రతినిధులతో మోదీ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్‌ను ప్రధాని అవిష్కరించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన బాధ్యత గ్రామ పంచాయితీలదేనని... గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేయాలని ప్రధాని సర్పంచులకు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2020-04-24T16:45:42+05:30 IST