నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-04-24T12:07:35+05:30 IST

నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

ఢిల్లీ: జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం  పంచాయతీరాజ్‌ సంస్థలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. టీవీ, వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కరోనా నివారణలో కృషి చేస్తున్న కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ప్రధాని మాట్లాడతారు. ఈ సందర్భంగా స్వామిత్వ అనే కొత్త పథకాన్ని మోదీ ప్రారంభిస్తారు. 

Updated Date - 2020-04-24T12:07:35+05:30 IST