పోటీ పరీక్షల దరఖాస్తు తేదీలను పొడిగించండి: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-03-30T23:44:30+05:30 IST

కరోనా నేపథ్యంలో అన్ని రకాల పోటీ పరీక్షల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ఆఖరు తేదీలను పొడిగించాలని...

పోటీ పరీక్షల దరఖాస్తు తేదీలను పొడిగించండి: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అన్ని రకాల పోటీ పరీక్షల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ఆఖరు తేదీలను పొడిగించాలని కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కోరారు. ఈ మేరకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్‌కు ఆయన పలు సూచనలందించారు. జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్ పరీక్ష, యూజీసీ, ఎన్‌ఈటీ, సీఎస్‌ఐఆర్ ఎన్‌ఈటీ వంటి పరీక్షలన్నింటినీ కనీసం ఒక నెల పాటు వాయిదా వేయాలని నిశాంక్ ఎన్‌టీఏను కోరారు.

Updated Date - 2020-03-30T23:44:30+05:30 IST