అందరమూ కలిసి నిరాశావాదాన్ని పారదోలుదాం
ABN , First Publish Date - 2020-06-01T07:16:15+05:30 IST
కరోనాతో వచ్చిన నిరాశావాదాన్ని అందరమూ కలిసి పారదోలుదాం. ఆశావాదంతో కలిసికట్టుగా ముందుకెళ్దాం. పరిస్థితి ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మునుపటిలా ఏదీ ఉండదు. సంప్రదాయవాదులు, ప్రగతివాదులతో ప్రపంచం నిండిపోయింది...
కరోనాతో వచ్చిన నిరాశావాదాన్ని అందరమూ కలిసి పారదోలుదాం. ఆశావాదంతో కలిసికట్టుగా ముందుకెళ్దాం. పరిస్థితి ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మునుపటిలా ఏదీ ఉండదు. సంప్రదాయవాదులు, ప్రగతివాదులతో ప్రపంచం నిండిపోయింది. అయినా.. అందరమూ దేవుని బిడ్డలమే.
- పోప్ ఫ్రాన్సిస్