ప్రాజెక్టుల అంచనా కమిటీ అధ్యక్షుడిగా పీఎంసీ కమిషనర్

ABN , First Publish Date - 2020-12-20T03:16:45+05:30 IST

ప్రాజెక్టుల అంచనా కమిటీ అధ్యక్షుడిగా పీఎంసీ కమిషనర్

ప్రాజెక్టుల అంచనా కమిటీ అధ్యక్షుడిగా పీఎంసీ కమిషనర్

పుణె: పుణె మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) కమిషనర్ విక్రమ్ కుమార్ రూ. 25 కోట్లకు పైబడిన ప్రాజెక్టుల అంచనా కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గత ప్రాజెక్టుల అంచనాలను పెంచినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదనపు మునిసిపల్ కమిషనర్ రూ. 3 కోట్ల నుంచి రూ. 25 కోట్ల మధ్య విలువైన ప్రాజెక్టుల ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

Read more