LIVE: బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-06-18T17:35:20+05:30 IST

LIVE: బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

LIVE: బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: 41 బొగ్గు గనుల వేలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించబోతోందని అన్నారు. కోవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ అవకాశంగా మల్చుకుందని తెలిపారు. భారత్‌ స్వయం సమృద్ధిపై దృష్టి పెట్టిందని...ఇక దిగుమతులపై దేశం ఆధారపడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మోదీ ప్రసంగాన్ని ఏబీఎన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-06-18T17:35:20+05:30 IST