లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకొండి: ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
ABN , First Publish Date - 2020-03-24T10:21:18+05:30 IST
లాక్‌డౌన్‌ను చాలా మంది ప్రజలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాల్ని...

లాక్‌డౌన్‌ను చాలా మంది ప్రజలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాల్ని కాపాడుకోండి. పరిస్థితి తీవ్రంగా ఉంది. దీనిని అందరూ సీరియస్‌గా తీసుకోవాలి. కేంద్రం ఇచ్చిన సూచనలు, డాక్టర్లు ఇస్తున్న హెచ్చరికలను పాటించండి. నిబంధనలు, చట్టాలు తప్పనిసరిగా అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- ప్రధాని మోదీ