రైల్వేను ప్రైవేటీకరించం

ABN , First Publish Date - 2020-03-18T07:33:05+05:30 IST

భారత రైల్వే దేశ ప్రజలకు చెందినది. దీన్ని ప్రైవేటీకరించే ఆలోచన లేదు. భారత రైల్వేను అన్ని రంగాల్లో అత్యున్నతంగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రానున్న 12 ఏళ్లలో...

రైల్వేను ప్రైవేటీకరించం

భారత రైల్వే దేశ ప్రజలకు చెందినది. దీన్ని ప్రైవేటీకరించే ఆలోచన లేదు. భారత రైల్వేను అన్ని రంగాల్లో అత్యున్నతంగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రానున్న 12 ఏళ్లలో రైల్వేలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. 


- పియూష్‌ గోయల్‌, రైల్వే శాఖ మంత్రి

Updated Date - 2020-03-18T07:33:05+05:30 IST