ఆర్థిక అవ్యవస్థతో చితికిపోనున్న కుటుంబాలు

ABN , First Publish Date - 2020-07-08T07:48:39+05:30 IST

బీజేపీ సర్కారు పాలనలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా లక్షలాది కుటుంబాలు చితికిపోనున్నాయి. పట్టణ జనాభా కన్నా గ్రామీణులు ఎంతగానో...

ఆర్థిక అవ్యవస్థతో చితికిపోనున్న కుటుంబాలు

బీజేపీ సర్కారు పాలనలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా లక్షలాది కుటుంబాలు చితికిపోనున్నాయి. పట్టణ జనాభా కన్నా గ్రామీణులు ఎంతగానో నష్టపోనున్నారు. ఎంతో కాలం దీనిని మౌనంగా ఆమోదించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. 

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత 


Updated Date - 2020-07-08T07:48:39+05:30 IST