బాలికపై లైంగిక దాడి..ఎవరికైనా చెబితే చంపేస్తామని..

ABN , First Publish Date - 2020-09-13T21:24:28+05:30 IST

బాలికపై లైంగిక దాడి..ఎవరికైనా చెబితే చంపేస్తామని..

బాలికపై లైంగిక దాడి..ఎవరికైనా చెబితే చంపేస్తామని..

పాటియాల: పంజాబ్‌లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. వచ్చింది. 16 ఏండ్ల బాలిక కిరాణా షాపునకు వస్తువులు కొనేందుకు వెళ్లింది. షాపు యజమాని తన ముగ్గురు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆలస్యంగా బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారు. 60 ఏండ్ల వృద్ధుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2020-09-13T21:24:28+05:30 IST