ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌తో.. 13వేల పందులు మృతి

ABN , First Publish Date - 2020-05-11T00:42:49+05:30 IST

ఓ పక్క దేశం మొత్తాన్ని కరోనా భూతం భయపెడుతోంటే.. ఈశాన్య భారతాన్ని మాత్రం మరోకొత్త వైరస్ వణికిస్తోంది.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌తో.. 13వేల పందులు మృతి

దిస్‌పూర్: ఓ పక్క దేశం మొత్తాన్ని కరోనా భూతం భయపెడుతోంటే.. ఈశాన్య భారతాన్ని మాత్రం మరోకొత్త వైరస్ వణికిస్తోంది. అదే ఆప్రికన్ స్వైన్ ఫీవర్(ఎస్‌వీఎఫ్). ఈ వైరస్ ధాటికి అసోం రాష్ట్రంలో 13వేలపైగా పందులు మరణించినట్లు అధికారులు చెప్పారు. ఈ వివరాలను పశు సంరక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.

Updated Date - 2020-05-11T00:42:49+05:30 IST