ఆన్‌లైన్‌లో ద్వేషాన్ని ఆపండి

ABN , First Publish Date - 2020-06-22T06:45:57+05:30 IST

ఈ ఏడాది అందరూ సమస్యల్లో మునిగి ఉన్నారు. కొందరు ఆన్‌లైన్‌లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ క్లిష్ట సమయంలో విద్వేషాన్ని పెంచే ధోరణి...

ఆన్‌లైన్‌లో ద్వేషాన్ని ఆపండి

ఈ ఏడాది అందరూ సమస్యల్లో మునిగి ఉన్నారు. కొందరు ఆన్‌లైన్‌లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ క్లిష్ట సమయంలో విద్వేషాన్ని పెంచే ధోరణి సరికాదు. ఓపిక, దయ, అర్ధం చేసుకునేతత్వాన్ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్దాం.

-రతన్‌ టాటా, పారిశ్రామికవేత్త


Updated Date - 2020-06-22T06:45:57+05:30 IST