నౌకాదళంలోకి మరో జలాంతర్గామి

ABN , First Publish Date - 2020-11-13T09:27:31+05:30 IST

భారత నావికాదళ సేవలో మరో జలాంతర్గామి చేరింది. నావికా దళానికి చెందిన ఐదో స్కార్పీన్‌ తరగతి సబ్‌మెరైన్‌ ‘వాగిర్‌’ను...

నౌకాదళంలోకి మరో జలాంతర్గామి

న్యూఢిల్లీ, నవంబరు 12: భారత నావికాదళ సేవలో మరో జలాంతర్గామి చేరింది. నావికా దళానికి చెందిన ఐదో స్కార్పీన్‌ తరగతి సబ్‌మెరైన్‌ ‘వాగిర్‌’ను దక్షిణ ముంబైలోని మజగావ్‌ డాక్‌లో గురువారం జల ప్రవేశం చేయించారు.  కల్వరీ తరగతి సబ్‌మెరైన్‌లలో ఒకటైన ఈ జలాంతర్గామిని భారత్‌లో నిర్మించారు. 

Updated Date - 2020-11-13T09:27:31+05:30 IST