22నమోదీ దుర్గాపూజ ప్రసంగం

ABN , First Publish Date - 2020-10-19T06:34:13+05:30 IST

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దుర్గాపూజ

22నమోదీ దుర్గాపూజ ప్రసంగం

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దుర్గాపూజ ప్రసంగం చేస్తారు.

ఆయన ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో పెద్ద తెరలు కట్టి, 10 మంటపాల్లో ప్రసారం చేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా కూడా లైవ్‌స్ట్రీమింగ్‌ జరపనుంది.

Updated Date - 2020-10-19T06:34:13+05:30 IST