బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వ ఉంచండి...

ABN , First Publish Date - 2020-03-21T17:40:37+05:30 IST

దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వలు ఉంచాలని ఒడిశా రాష్ట్ర సర్కారు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కు విన్నవించింది.

బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వ ఉంచండి...

కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకుకు సర్కారు వినతి

భువనేశ్వర్ (ఒడిశా): దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వలు ఉంచాలని ఒడిశా రాష్ట్ర సర్కారు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కు విన్నవించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ఆర్బీఐకు లేఖ రాశారు. కరోనా ప్రబలుతున్నందున ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అడ్వాన్సుగా వృద్ధాప్య పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియాలు విడుదల చేయాలని కోరారు. కరోనా ప్రబలుతున్నందున బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో నగదు నిల్వలు ఉంచాలని ఒడిశా సర్కారు ఆర్బీఐను కోరింది.

Updated Date - 2020-03-21T17:40:37+05:30 IST