వ్యాక్సిన్‌ తీసుకున్నవారి నుంచి వ్యాప్తిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం

ABN , First Publish Date - 2020-12-06T07:12:02+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుందా? వ్యాపించదా? అనే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం.

వ్యాక్సిన్‌ తీసుకున్నవారి నుంచి వ్యాప్తిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుందా? వ్యాపించదా? అనే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం.  దీనిపై మరింత అధ్యయనం జరగాలనేది నా అభిప్రాయం. ఇప్పటివరకు గుర్తించిన వివరాల ఆధారంగా దానికి సమాధానం చెప్పలేం. 

                                                                                              - ఫైజర్‌ కంపెనీ చైర్మన్‌ అల్బర్ట్‌ బౌర్లా 

Updated Date - 2020-12-06T07:12:02+05:30 IST