శాంతినికేతన్ సంస్కృతి తెలియని వీసీ
ABN , First Publish Date - 2020-12-27T09:50:36+05:30 IST
విశ్వభారతి యూనివర్సిటీ భూమిని తమ కుటుంబం ఆక్రమించిందన్న వర్సిటీ వైస్ చాన్సలర్‌పై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ ఆగ్రహం

విశ్వభారతి వీసీపై అమర్త్యసేన్ ఆగ్రహం
న్యూఢిల్లీ, డిసెంబరు 26: విశ్వభారతి యూనివర్సిటీ భూమిని తమ కుటుంబం ఆక్రమించిందన్న వర్సిటీ వైస్ చాన్సలర్‌పై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ విద్యుత్ చక్రవర్తి.. బెంగాల్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కేంద్రం నియమించిన అధికారి అని, ఆయనకు శాంతినికేతన్ సంస్కృతి తెలియదని అన్నారు. తాను శాంతినికేతన్‌లో పుట్టి పెరిగిన వాడినన్నారు.