రాహుల్‌గాంధీ పట్ల గౌరవం లేదు
ABN , First Publish Date - 2020-05-18T08:36:30+05:30 IST
రాహుల్‌గాంధీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన పట్ల నాకు గౌరవం లేదు. 50 ఏళ్లు వచ్చినా.. ఏ ఉద్యోగమూ చేయని వారిని ఎవరూ గౌరవించరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీరవ్ మోదీ, విజయ్ మాల్యాకు...

రాహుల్‌గాంధీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన పట్ల నాకు గౌరవం లేదు. 50 ఏళ్లు వచ్చినా.. ఏ ఉద్యోగమూ చేయని వారిని ఎవరూ గౌరవించరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీరవ్ మోదీ, విజయ్ మాల్యాకు దేశాన్ని దోచుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారు.
- స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి