భారత్‌లో ‘ఇస్లామోఫోబియా’ లేదు

ABN , First Publish Date - 2020-05-13T07:49:36+05:30 IST

భారత్‌లో ‘ఇస్లామోఫోబియా’ లేదు. మోదీ ప్రభు త్వంలో ముస్లింలపై వివక్ష లేదు. ఇతరులతో సమానంగా మైనారిటీలు అభివృద్ధి చెందుతున్నా రు. వారి అభివృద్ధిని ‘నరేంద్ర మోదీ ఫోబియా క్లబ్‌’ జీర్ణించుకోలేక...

భారత్‌లో ‘ఇస్లామోఫోబియా’ లేదు

భారత్‌లో ‘ఇస్లామోఫోబియా’ లేదు. మోదీ ప్రభు త్వంలో ముస్లింలపై వివక్ష లేదు. ఇతరులతో సమానంగా మైనారిటీలు అభివృద్ధి చెందుతున్నా రు. వారి అభివృద్ధిని ‘నరేంద్ర మోదీ ఫోబియా క్లబ్‌’ జీర్ణించుకోలేక పోతోంది. మైనారిటీలపై కేం ద్రం వివక్ష ప్రదర్శిస్తోందని అబద్ధాలను చెప్తోంది.

- ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మైనారిటీ శాఖ మంత్రి


Read more