‘గో కరోనా గో’ గతం.. ఇప్పుడు ‘నో కరోనా’

ABN , First Publish Date - 2020-12-28T08:00:45+05:30 IST

గతంలో నేను ‘గో కరోనా గో’ అనే నినాదం ఇచ్చాను. అయినా.. కరోనా నాకే వచ్చింది. అది ఎక్కడికైనా చేరుతుందని తెలుసుకున్నాను...

‘గో కరోనా గో’ గతం.. ఇప్పుడు ‘నో కరోనా’

గతంలో నేను ‘గో కరోనా గో’ అనే నినాదం ఇచ్చాను. అయినా.. కరోనా నాకే వచ్చింది. అది ఎక్కడికైనా చేరుతుందని తెలుసుకున్నాను. ఇప్పుడు.. కొత్త కరోనా వైరస్‌ ‘స్ట్రెయిన్‌’ రావొద్దు. అందుకే ‘నో కరోనా’ అనే నినాదం ఇస్తున్నాను.

- రామదాస్‌ అథవాలే, కేంద్ర మంత్రి

Updated Date - 2020-12-28T08:00:45+05:30 IST