నేపాల్‌, భారత్‌లది రోటీ-బేటీ అనుబంధం

ABN , First Publish Date - 2020-06-16T07:08:41+05:30 IST

లిపులేఖ్‌ మార్గం వరకు భారత్‌ నిర్మించిన రోడ్డు ముమ్మాటికీ దేశ భూభాగం పరిధిలోనే ఉంది. ‘రోటీ - బేటీ’లతో పరస్పరం ముడిపడిన భారత్‌-నేపాల్‌ చారిత్రక అనుబంధాన్ని...

నేపాల్‌, భారత్‌లది రోటీ-బేటీ అనుబంధం

లిపులేఖ్‌ మార్గం వరకు భారత్‌ నిర్మించిన రోడ్డు ముమ్మాటికీ దేశ భూభాగం పరిధిలోనే ఉంది. ‘రోటీ - బేటీ’లతో పరస్పరం ముడిపడిన భారత్‌-నేపాల్‌ చారిత్రక అనుబంధాన్ని దెబ్బతీసే సామర్థ్యం ప్రపంచంలో ఏ శక్తికీ లేదు. 

- రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ మంత్రి


Updated Date - 2020-06-16T07:08:41+05:30 IST