ఎన్‌ఈపీ.. ఓ తిరోగమన పత్రం

ABN , First Publish Date - 2020-09-17T06:43:46+05:30 IST

నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ) ఓ తిరోగమన పత్రం...

ఎన్‌ఈపీ.. ఓ తిరోగమన పత్రం

నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ) ఓ తిరోగమన పత్రం.   పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఎన్‌ఈపీ.. 2వేల ఏళ్ల  వెనక్కి తీసుకెళ్తోంది. పాఠశాలల్లో నైతిక విద్యావిలువలు రాజ్యాంగ సూత్రాల ప్రాతిపదికగా ఉండాలి. అంతే తప్ప.. ప్రాచీన సంస్కృతీ విలువల ఆధారంగా కానే కాదు. 

- కాంగ్రెస్‌  సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే

Updated Date - 2020-09-17T06:43:46+05:30 IST