పారామోటరింగ్ చేస్తూ సముద్రంలో పడి నేవీ కెప్టెన్ మృతి

ABN , First Publish Date - 2020-10-03T22:36:56+05:30 IST

పారామోటరింగ్ చేస్తూ సముద్రంలో పడి నేవీ కెప్టెన్ మృతి

పారామోటరింగ్ చేస్తూ సముద్రంలో పడి నేవీ కెప్టెన్ మృతి

బెంగళూరు: కర్ణాటక బీచ్‌లో పారామోటరింగ్ చేస్తుండగా నేవీ కెప్టెన్ సముద్రపు నీటిలో పడి చనిపోయారు. కర్ణాటకలోని కార్వార్‌లోని బీచ్‌లో పారామోటరింగ్ ప్రమాదంలో భారత నేవీ కెప్టెన్ మధుసూధన్ రెడ్డి మరణించారు. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో మోటారు స్నాగ్‌ను అభివృద్ధి చేసి, పారామోటరింగ్‌ నుంచి విన్యాసాలు చేస్తూ 55 సంవత్సరాల నేవీ కెప్టెన్ దురదృష్టశావత్తు సముద్రంలో పడి మరణించారు. కోవిడ్-19 కారణంగా నెలల తరబడి నిషేధించబడిన తరువాత బీచ్‌లో సాహస క్రీడలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Updated Date - 2020-10-03T22:36:56+05:30 IST