‘నమస్తే ట్రంప్‌’ వల్లే కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2020-06-01T07:14:57+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ ఈవెంట్‌ వల్లే దేశంలో కరోనా వ్యాపించింది. ట్రంప్‌ బృందం ఫిబ్రవరి నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించింది. ఆ బృంద సభ్యులు కొందరు ముంబైకు కూడా వచ్చారు...

‘నమస్తే ట్రంప్‌’ వల్లే కరోనా వ్యాప్తి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ ఈవెంట్‌ వల్లే దేశంలో కరోనా వ్యాపించింది. ట్రంప్‌ బృందం ఫిబ్రవరి నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించింది. ఆ బృంద సభ్యులు కొందరు ముంబైకు కూడా వచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లోనే వైరస్‌ భారీగా విస్తరించింది. 

- సంజయ్‌ రౌత్‌, శివసేన నేత


Updated Date - 2020-06-01T07:14:57+05:30 IST