ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ విపక్షాల ధర్నా

ABN , First Publish Date - 2020-09-21T20:19:32+05:30 IST

రాజ్యసభలో 8 మంది ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట..

ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ విపక్షాల ధర్నా

న్యూఢిల్లీ: రాజ్యసభలో 8 మంది ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందంటూ విపక్షాల ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-21T20:19:32+05:30 IST